చంద్రయాన్-3 ప్రయోగం ఎప్పుడో తెలుసా? || Chandrayaan-3 lunch date

Share this:

జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు ఇప్పటికే చంద్రయాన్- 1, చంద్రయాన్ -2,  ప్రయోగాలు చేపట్టగా .. చంద్రయన్ 2  ప్రయోగం చివరి నిమిషంలో సంబంధాలు తెగిపోవడం వల్ల soft lading కాలేకపోయింది. దీంతో వచ్చే నవంబరులో చంద్రయాన్ -3 ప్రయోగించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తుంది. చంద్రయాన్-3 కు సంబంధించిన సాఫ్ట్ లాండింగ్ పై శాస్త్రవేత్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ప్రయోగం కోసం ఇస్రో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చంద్రయాన్- 3 నవంబర్ 2020లో జాబిల్లి … Read more